Thursday, August 15, 2019

సీఎం జగన్ రాజీ పడ్డారా : కీలక అంశం ప్రస్తావన లేకుండానే : స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో..!!

ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలి సారిగా జాతీయ జెండా ఆవిష్కరించారు. తన ప్రభుత్వ విధానాలను..భవిష్యత్ ప్రణాళికలను తన ప్రసంగంలో ఆవిష్కరించారు. అయితే, జగన్ తన ప్రసంగంలో కీలక మైన అంశాన్ని మాత్రం విస్మరించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం నుండి ముఖ్యమంత్రి అయిన రెండు నెలల వరకు అదే అశం పైన ప్రతీ సందర్భంలోనూ గుర్తు చేస్తూనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yYwWAP

0 comments:

Post a Comment