Sunday, August 11, 2019

కాంగ్రెస్ కన్ఫ్యూజన్: సోనియా చేతికి మళ్లీ పగ్గాలు..!! చీలిక నివారణకేనా?

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సారథ్య పగ్గాలు మరోసారి సోనియాగాంధీ చేతికే చిక్కాయి. ఏఐసీసీ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి అత్యున్నత కమిటీ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. ఇది తాత్కాలికమేనని సీడబ్ల్యూసీ స్పష్టం చేయడం కొస మెరుపు. ఏఐసీసీ అధ్యక్ష స్థానం సహా పార్టీపరంగా కొన్ని కీలక పదవులకు అంతర్గతంగా ఎన్నికలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MVPgTm

0 comments:

Post a Comment