Saturday, August 31, 2019

హైదరాబాద్ రోహింగ్యాలకు అడ్డగా మారింది.. ఎన్ఆర్సీ నిర్వహించండి.. రాజాసింగ్ సంచలనం (వీడియో)

హైదరాబాద్ : జాతీయ పౌర రిజిష్టర్ (ఎన్ఆర్సీ) అసోంలో అక్రమంగా దాగి ఉన్న విదేశీయుల బండారాన్ని బయటపెట్టింది. 19 లక్షల పైచిలుకు విదేశీయులు గువహతిలో నక్కి ఉన్నారని ఎన్ఆర్సీ తేల్చిచెప్పింది. అయితే మిగతా చోట్ల కూడా ఎన్ఆర్సీ చేపట్టాలని డిమాండ్ వస్తోంది. రోహింగ్యా ముస్లిములు ఇతర చోట్ల కూడా తలదాచుకున్నారని పలువురు చెప్తున్నారు. తెలంగాణలో కూడా జాతీయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Own95

0 comments:

Post a Comment