Saturday, August 31, 2019

ఏపీ సీఎం జగన్ మౌనం వెనక వ్యూహం ఏంటి..? అమరావతిలో రాజధాని ఉన్నట్టా.. లేనట్టా..?

అమరావతి/హైదరాబాద్ : మంత్రి బొత్స సత్యనారాయణ వాడి వేడి వ్యాఖ్యలు చేస్తారు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అబ్బే అలాంటిది ఏమీ లేదంటారు. బీజేపి ఎంపీ సుజనా చౌదరి అసలు అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ కు ఎప్పరూ పాల్పడలేదని చెప్పుకొస్తారు. అన్ని కులాలున్న అమరావతిని కేవలం కమ్మరావతిగా చూస్తారా అంటూ సూటిగా ప్రశ్నిస్తారు టీడిపి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34dF3YL

0 comments:

Post a Comment