Friday, August 30, 2019

కానిస్టేబుల్ వెంటపడి తాళి కట్టాడు.. సినిమా సీన్ కాదు.. ఎక్కడంటే..!

మంచిర్యాల : అది కలెక్టర్ కార్యాలయం. వచ్చీ పోయే వాళ్లతో అక్కడి వాతావరణం సందడిగా ఉంది. ఓ మహిళ కానిస్టేబుల్ విధి నిర్వహణలో బిజీగా ఉన్నారు. మిగతా వాళ్లు కూడా ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఆ సమయంలో అపరిచితుడు ఎంట్రీ ఇచ్చాడు. సరాసరిగా సదరు లేడీ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లాడు. అటు ఇటు చూశాడు. అదను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UjoPZn

Related Posts:

0 comments:

Post a Comment