Tuesday, August 20, 2019

స్వీటు బాక్సుల్లో కోటిన్నర.. హైదరాబాద్ టు దుబాయ్.. చివరకు..!

హైదరాబాద్‌ : స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. విదేశాల నుంచి బంగారం, కరెన్సీ మూటలు అడ్డదారుల్లో తీసుకొస్తూ కోట్లు వెనుకేస్తున్నారు. గోల్‌మాల్ చేస్తూ, అధికారుల కళ్లుగప్పుతూ యధేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. అయితే విదేశాల నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా హైదరాబాద్ వరకు చేరుతున్నా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. అదలావుంటే ఈసారి మాత్రం సీన్ రివర్సయింది. హైదరాబాద్ టు దుబాయ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30hT19K

0 comments:

Post a Comment