Friday, August 2, 2019

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సాధ్యమేనా: జీడీపీ ర్యాంకింగ్స్‌లో పడిపోయిన భారత్ స్థానం

జాతీయ స్థూల ఉత్పత్తి ర్యాకింగ్స్‌లో భారత ఆర్థిక వ్యవస్థ ఏడో స్థానానికి పడిపోయింది. ఈ నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఇక భారత్‌ను యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్ దేశాలు అధిగమించి ముందుకెళ్లాయి. 2018లో భారత స్థూల దేశీయ ఉత్పత్తి జీడీపీ 2.72 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్నింది అదే యూకేది 2.82 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 2.77

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zu3AG6

0 comments:

Post a Comment