Saturday, August 31, 2019

వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి..! విద్యుత్ సంస్థల్లో దోపిడీని నిరూపిస్తానంటున్న కాంగ్రెస్ ఎంపీ..!!

హైదరాబాద్: తెలంగాణలో చెలరేగిన విద్యుత్ కొనుగోళ్ల రచ్చ ఇప్పట్టో చల్లారేలా కనిపించడం లేదు. విద్యుత్ కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగిందని, అందుకు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు పూర్తి స్థాయిలో సహకరించారని ఘాటుగా విమర్శించారు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి. గత వారం రోజులగా ఇదే అంశంపే ఆరోపణలు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZC4MdL

0 comments:

Post a Comment