Monday, August 12, 2019

సహజీవనం.. హోంగార్డు మోసం.. గర్భవతిని చేసి, చివరకు..!

మంచిర్యాల : ప్రజా రక్షణ కోసం పాటుపడాల్సిన ఓ హోంగార్డు దారి తప్పాడు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది పోయి ఓ యువతిని వంచించాడు. పెళ్లైన కూడా అవివాహితుడిగా నమ్మించి ఆమెను ముగ్గులోకి దించాడు. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానంటూ మాట ఇచ్చి సహజీవనం చేశాడు. ఆ క్రమంలో ఆమెతో సన్నిహితంగా ఉంటూ గర్భవతిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YOOYoN

Related Posts:

0 comments:

Post a Comment