Sunday, August 18, 2019

వీడియో గేమ్స్,సినిమాలు, పుస్తకాలతో కాలం గడుపుతున్న మహబుబా ముఫ్తి, ఒమర్ అబ్ధుల్లా..!

జమ్ము కశ్మీర్‌లో కీలక పార్టీ నేతలుగా ఉన్న మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మహబుబా ముఫ్తిలు ఎం చేస్తున్నారో తెలుసా,..? జమ్ము కశ్మీర్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నడుమ వారిని నిర్భంధంలో ఉంచడంతో ఒమర్ అబ్ధుల్లా వీడియో గేమ్స్,సినిమాలు చూస్తుండగా, మహబుబా ముఫ్తి మాత్రం ప్రార్థనలు, పుస్తకాలతో కాలం గడుపుతున్నారు. పన్నేండు రోజులుగా ప్రత్యేక ప్రదేశంలో నిర్భంధంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z3infz

Related Posts:

0 comments:

Post a Comment