Tuesday, August 20, 2019

వింగ్ కమాండర్ అభినందన్‌ను చిత్రహింసలకు గురి చేసిన పాక్‌ కమాండర్ హతం

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌‌ను చిత్రహింసలకు గురి చేసిన పాకిస్థాన్ సైనికుడు రెండు రోజుల క్రితం జరిగిన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు.. ఆగస్టు 17న పాకిస్తాన్ మూకలను భారత్‌లోకి చొరబడేందుకు కుట్రలు చేస్తున్న నేపథ్యంలోనే భారత దళాలు కాల్పులు జరిపాయి. దీంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5N57f

Related Posts:

0 comments:

Post a Comment