చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరింగింది. పుదుకోటై-తిరుచ్చి రహదారిలో కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. నార్తామలై రైల్వే పాలిటెక్నిక్ కాలేజీ వద్ద రోడ్డు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OLP5Nc
Wednesday, August 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment