ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రోజురోజుకూ బాధ్యాతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కశ్మీర్‌పై చర్యలు తీసుకోకుంటే తమ మిలటరీ రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్‌లో కశ్మీర్ అంశంపై ఇమ్రాన్ ఖాన్ ఓ కథనాన్ని రాశారు. అంతర్జాతాయ సమాజం కశ్మీర్ అంశాన్ని నిర్లక్ష్యం చేయరాదని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PuEcQc
Saturday, August 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment