ఛత్తీస్‌గఢ్: నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లినే చంపాడు ఓ కసాయి కొడుకు. మద్యానికి బానిసై ఏకంగా తల్లినే తెగ నరికాడు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని రాయిగఢ్‌లో చోటుచేసుకుంది. మద్యం సేవించి తల్లిని చంపలేదు... మద్యం కొనేందుకు డబ్బులివ్వలేదని తల్లిని హత్యచేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వేటాడే సింహం గడ్డి తినదు.. ఇది పాత మాట.. ఆకలేస్తే అదీ గడ్డి తింటుంది... ఇది నయా పోకడ (వీడియో)
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30I3Ku1
Thursday, August 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment