Wednesday, August 21, 2019

చిదంబరం ఇంటిముదు హైడ్రామా, గోడదూకి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు..అరెస్ట్‌కు సిద్దం

కేంద్రమాజీ పి. చిదంబరం ఇంటి ముందు హైడ్రామా నెలకోంది. సిబిఐ, ఈడీ అధికారులు, ఆయన ఇంటికి చేరుకున్నారు. చిదంబరం ఇంటి గేటు వేయడంతో అధికారులు మరి గోడదూకి వెళ్లారు. దీంతో సిబ్బందిని లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో వారు గోడదూకి మరి ఇంట్లోకి వెళ్లారు. సిబీఐ,ఈడీ అధికారులు ఢిల్లీ పోలీసుల సహాకారం ఉన్నా గోడదూకి లోపలికి వెళ్లారు. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P9iHnL

0 comments:

Post a Comment