Sunday, August 18, 2019

370 కోట్ల భారీ స్కామ్.. బ్యాంకులకు కుచ్చుటోపి..!

భీమవరం : పశ్చిమగోదావరి జిల్లాలో భారీ స్కామ్ వెలుగు చూడనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకగా 370 కోట్ల కుంభకోణం బద్దలు కానుంది. భీమవరం కేంద్రంగా కొందరు సాగించిన స్కామ్ తాలూకు నిజాలు వెలుగు చూడనున్న నేపథ్యంలో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్కామ్‌లో తెలివిగా వ్యవహరించిన కొందరు బ్యాంకులకు కుచ్చుటోపి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31JBXJT

Related Posts:

0 comments:

Post a Comment