Saturday, August 10, 2019

అమిత్ షా రాజకీయం ఇక తెలంగాణ గట్టునుంచి..! ముషీరాబాద్ నుంచి సభ్యత్వం, సెప్టెంబర్ 17న భారీ సభ..!!

హైదరాబాద్‌: తెలంగాణ లోక్ ఎన్నికల్లో నాలుగు కీలక స్థానాలు గెలుచుకున్న బీజేపి అంతే దూకుడుగా ముందుకు వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బలోపేతం అయ్యేందుకు పార్టీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టీ కేంద్రీకరించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలను తమ పార్టీలోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YTXn9l

Related Posts:

0 comments:

Post a Comment