Friday, August 9, 2019

సెప్టెంబర్ 17న బీజేపి కీలక అడుగులు..! గులాబీ పార్టీ టార్గెట్ గా కమలం కార్యాచరణ..!!

ఢిల్లీ/హైదరాబాద్ : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం తర్వాత బీజేపి అదిష్టానం తెలంగాణ రాజకీయాల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న విమోచన దినాన్ని తమకు అనుకూలంగా వాడుకోవాలని కమలం నేతలు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 17న ఏం జరిగింది, హైదరాబాద్ సంస్థానం విలీనంలో బీజేపి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31qZjE2

0 comments:

Post a Comment