Saturday, July 6, 2019

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన తప్పదా..? గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు..!!

బెంగళూరు : తుఫాన్ వచ్చే ముందు సమ్మగా ఉన్నట్టు .. ఒక్కసారిగా ఎమ్మెల్యేల రాజీనామా కర్ణాటక రాజీయాన్ని కుదిపేసింది. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 13 మంది ఎమ్మెల్యేల రాజీనామా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కర్ణాటకలో ఏం జరగబోతుందోనని ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతుంది. దీంతో అమెరికా నుంచి సీఎం కుమారస్వామి, తన నియోజకవర్గం నుంచి డీకే శివకుమార్ ఆగమనంతో కర్ణాటక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LFrElA

Related Posts:

0 comments:

Post a Comment