Saturday, July 6, 2019

దేశమంతా రెయినీ సీజన్.. అమరావతిలో మాత్రం ట్వీట్ల సీజన్..! పార్టీల మద్య నడుస్తోన్న కామెంట్ల యుద్దం..!!

విజయవాడ/హైదరాబాద్ : చూడడానికి వర్షాకాలం నడుస్తున్నా ఏపిలో మాత్రం ట్వీట్ల కాలంగా మారింది. అదికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ నేత లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే ధీటుగా వైసీపీ నేత విజయసాయి సమాదానమిస్తున్నారు. సీఎం జగన్‌పై ట్విట్టర్‌లో నారా లోకేష్ విమర్శలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LEnBWA

0 comments:

Post a Comment