Sunday, July 28, 2019

మా బాలా మావ‌య్య చాలా మంచోడు: త‌ండ్రి శ‌వాన్ని పెట్టుబ‌డిగా పెట్టి ఎదిగింది మీరే! లోకేష్‌

అమ‌రావ‌తి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీమంత్రి నారా లోకేష్‌.. మ‌రోసారి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విరుచుకు ప‌డ్డారు. తండ్రి శవాన్ని పెట్టుబ‌డిగా పెట్టి రాజ‌కీయాల్లోకి ఎదిగారంటూ వైఎస్ జ‌గ‌న్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తిని దెబ్బతియ్య‌డానికి ఇన్‌సైడ్ ట్రేడింగ్ అంటూ బుర‌ద జ‌ల్లుతున్నార‌ని ఘాటుగా విమ‌ర్శించారు. త‌న మామ‌య్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JWr4yq

0 comments:

Post a Comment