Friday, July 26, 2019

జ‌న‌సేన పోలిట్ బ్యూరో స‌భ్యుల నియామ‌కం: జేడీ లక్ష్మీనారాయ‌ణ‌కు ద‌క్క‌ని చోటు: పార్టీ వీడిన‌ట్లేనా.

ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ఫ‌లితాలు ఎదుర్కొన్న జ‌న‌సేన కీల‌కమైన పోలిట్ బ్యూరో ను ఖ‌రారు చేసింది, మొత్తం న‌లుగురి స‌భ్యుల‌తో పోలిట్ బ్యూరో.. 11 మంది స‌భ్యుల‌తో పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీని ఏర్పాటు చేసారు. పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను నియ‌మించ‌గా.. క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చైర్మ‌న్‌గా మాదాసు గంగాధ‌రం నియ‌మితు ల‌య్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LLP0Xo

0 comments:

Post a Comment