Saturday, July 20, 2019

వైసీపీ ట్ర‌బుల్ షూట‌ర్‌కే ట్ర‌బుల్స్‌: శిష్యుడికి ప్రాధాన్య‌త‌..ఆయ‌న‌కు మాత్రం: ఆవేద‌న‌లో వైసీపీ సీన

వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండు నెల‌లు పూర్తి కాలేదు. అయితే..పార్టీలో .. ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు కొంద‌రు సీనియ‌ర్ల‌కు రుచించం లేదు. పార్టీ అధికారంలోకి రావ‌టానికి జ‌గ‌న్ స్వ‌శ‌క్తి కార‌ణ‌మైనా..తాము సైతం త‌మ వం తు పాత్ర పోషించామ‌ని గుర్తు చేస్తున్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత త‌మకు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని భావించిన ఆ సీనియ‌ర్లు ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GlOc7b

0 comments:

Post a Comment