Wednesday, July 17, 2019

ప్రత్యామ్నాయ రాజకీయాలా.. పత్తి వ్యాపారమా..? గుంటూరులో కన్నా వర్సెస్ రాయపాటి..!!

అమరావతి/హైదరాబాద్ : ఒక్కసారి రాజకీయాల్లో అధికారం అనుభవించిన తర్వాత సైలెంట్ గా కూర్చోమంటే ఏ రాజకీయ నాయకుడికైనా మా చెడ్డ చిరాకబ్బా..! ఓడిపోయిన పార్టీలో ఉండలేక, శత్రుశేషం ఉన్న అదికార పార్టీలోకి వెళ్లలేక నానా చిత్రహింస అనుభవిస్తుంటారు కొందరు నేతలు. చివరకు ఎలాగోలా బాదలన్నీ అదిగమించి అదికార పార్టీలో చేరిపోయేందుకు మానసికంగా సిద్దమైతే అక్కడే తిష్టవేసుకుని కూర్చున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xTknGA

0 comments:

Post a Comment