Saturday, July 27, 2019

తెలంగాణ మంత్రులకు నిరసన సెగ.. ఉప సర్పంచులకు చెక్ పవర్‌పై ఘెరావ్ చేసిన సర్పంచ్‌లు

హైదరాబాద్ : చెక్ పవర్‌‌పై సర్పంచ్‌లు గళమెత్తారు. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వడంపై ఆందోళన చేపట్టారు. ఓ కార్యక్రమానికి వచ్చిన మంత్రులను అడ్డుకున్నారు. తమతో ఉప సర్పంచులు సమానమా ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.సంగారెడ్డి జిల్లాను ఓడీఎఫ్ రహితంగా ప్రకటించాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32UZZTS

Related Posts:

0 comments:

Post a Comment