Saturday, July 20, 2019

చంద్ర‌బాబు ఇచ్చేసారు..జ‌గ‌న్ ద‌క్కించుకున్నారు: స‌తీ స‌మేతంగా ముఖ్య‌మంత్రికి: ఇక‌..ఆ హోదాలో...!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు డిప్ట‌మేటిక్ పాస్‌పోర్ట్ ద‌క్క‌నుంది. ముఖ్య‌మంత్రి హోదాలో కేంద్ర విదేశాంగ శాఖ దీనిని జారీ చేయ‌నుంది. దీని కోసం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌తీ స‌మేతంగా విజ‌య‌వాడ‌లోని రీజిన‌ల పాస్‌పోర్ట్ కార్యాల‌యానికి వెళ్లి .. వారికి కావాల్సిన స‌మాచారం అందించారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోల్పోవటంతో కొద్ది రోజుల క్రితం చంద్ర‌బాబు త‌న‌కు జారీ చేసిన డిప్లొమేటిక్ పాస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GmPZcl

0 comments:

Post a Comment