Monday, July 1, 2019

రాజకీయ రంగు పులుముకుంటోన్న టీమిండియా జెర్సీ...బీజేపీకి కౌంటర్ ఇచ్చిన ముఫ్తీ

జమ్ము కశ్మీర్ : క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా టీమిండియా ధరించిన ఆరెంజ్ జెర్సీ ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంటోంది. జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌పై ట్వీట్ చేశారు. టీమిండియా కాషాయం రంగు జెర్సీలు ధరించడంతోనే ఓటమి పాలైందని ఆమె ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ వెంటనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XJuOLj

0 comments:

Post a Comment