Monday, July 1, 2019

లండన్ గల్లీలో కారులో షికారు : 119 ఏళ్ల నాటి వింటేజ్‌ నడిపిన మాస్టర్ బ్లాస్టర్ (వీడియో)

లండన్ : కార్లు, బైకులంటే యువతకు మోజు. కానీ సెలబ్రిటీలకు మోజు కూడా క్రేజీగా మారుతుంది. జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోని .. షెడ్డులో లేని బైకు లేదంటే అతిశయోక్తి కాదెమో. సినీతారలు, క్రీడాకారులకు కార్లు అంటే పడిచస్తారు. ముఖ్యంగా బ్రాండెడ్ కార్లలో షికారు చేసి .. వీడియోలు షేర్ చేస్తారు. అలాగే మాస్టర్ బ్లాస్టర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XHM2sC

0 comments:

Post a Comment