Monday, July 15, 2019

రోజా ఒంట‌ర‌వుతున్నారా: ఏపీఐఐసీ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌: ఒక్క నేతే హాజ‌రు వెనుక‌..!

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఏపీఐఐసీ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌టంతో ఆవేద‌న‌తో ఉన్న రోజాకు ఏపీ సీయం జ‌గ‌న్ కీల‌క ప‌ద‌వి అప్ప‌గించారు. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తామ‌ని రోజా ప్ర‌క‌టించారు. రోజా ప్ర‌మాణ స్వీకారానికి పార్టీ నేత‌ల గైర్హాజ‌రు అవ్వ‌టం వెనుక కార‌ణాల పైన ఇప్పుడు చ‌ర్చ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YUyuXQ

0 comments:

Post a Comment