Monday, July 15, 2019

భూ తగదా కాటేసిందా.. పార్ట్‌నర్ చంపేశాడా.. రాం ప్రసాద్ మర్డర్ కేసులో ట్విస్టేంటి?

హైదరాబాద్ : వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసు మిస్టరీ వీడింది. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ హత్య కేసు ఎన్నో మలుపులు తిరిగింది. రాం ప్రసాద్ హత్యపై ఆయన బిజినెస్ పార్ట్‌నర్ కోగంటి సత్యంపై పోలీసులు మొదటినుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితో మధ్యలో ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. శ్యామ్ అనే వ్యక్తి తెరపైకి వచ్చి రాం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jXD74l

0 comments:

Post a Comment