Thursday, July 4, 2019

బెంజ్ కారులో వచ్చి.. తనను తాను కాల్చుకొని...

హైదరాబాద్ : నగర శివారులో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి .. కారులో ఉండి పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకోవడం సంచలనం కలిగించింది. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాల్పుల కలకలం ..ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xt0qWb

0 comments:

Post a Comment