Saturday, July 20, 2019

వైసీపీఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానికుల ధర్నా.!అసెంబ్లీ సాక్షిగా జగన్‌ క్షమాపణ చెప్పాలన్న మందకృష్ణ

నెల్లూరు/హైదరాబాద్ : నియోజక వర్గాల్లో వైసీపి ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత బహిర్గతవుతోంది. నెల్లూరు జిల్లాలోని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. కోట మండలం కొత్తపట్నంలో అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమ ఏర్పాటుపై గూడూరులో శనివారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు అధికారులు విచ్చేశారు. అయితే.. ఈ తోళ్ల పరిశ్రమ ఏర్పాటును స్థానికులు వ్యతిరేస్తున్నారు. అలాగే స్థానిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gyufuf

0 comments:

Post a Comment