Sunday, July 7, 2019

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు అన్యాయానికి కారణం ఎవరని భావిస్తున్నారు? మీ కామెంట్ చెప్పండి

బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మరోసారి అన్యాయం జరిగింది. తెలుగింటి కోడలు తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు అరకొర నిధులే దక్కాయి. ఒక్క కొత్త పథకం లేకపోవడం, ఇరు రాష్ట్రాల పట్ల వివక్షకు నిదర్శనంగా నిలిచింది. ఏపీకి సహకారం ఉంటుందని చెప్పడమే తప్ప ఒడ్జెట్‌లో మాత్రం ఎలాంటి కేటాయింపులు చేయలేదు. కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్రం నుండి వెళ్లే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YCX3Zr

0 comments:

Post a Comment