Sunday, July 7, 2019

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వారాంతపు సెలవుల్లో మెలిక ఉందా? పోలీసులు నష్టపోతున్నారా..?

అమరావతి : 24 గంటల డ్యూటీ. వారంలో ఏడు రోజులు విధుల్లో ఉండాల్సిందే. బయట అడుగుపెడితే మళ్లీ ఇంటికి చేరేదెప్పుడో తెలియదు. ఇంతటి ఒత్తిళ్ల మధ్య ఉద్యోగం చేస్తున్న పోలీసులకు ఈ మధ్యే ఓ గుడ్ న్యూస్ అందింది. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి అమలు చేసింది. అయితే ఆ ఆనందం ఎంతో కాలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FXNixM

Related Posts:

0 comments:

Post a Comment