Tuesday, July 30, 2019

ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌షిప్.. ఆ ఫోటోలు పంపమన్నాడు.. ఆమె నాన్నను బ్లాక్ మెయిల్ చేశాడు

హైదరాబాద్ : సోషల్ మీడియాను తమ కేంద్రంగా చేసుకొని కొందరు రెచ్చిపోతున్నారు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై ... హాయ్, బై చెపుతూ మాటలు కలుపుతున్నారు. వారిని ఎలాగోలా బుట్టలో పడేసి .. లక్షలు గుంజుతున్నారు. ఎన్ని ఘటనలు జరుగుతున్నా .. కళ్ల ముందే బాధితులు మోసపోతున్నా .. మిగతా అమ్మాయిలు మాత్రం మారడం లేదు. ఫేస్‌బుక్ వలలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GBDutv

0 comments:

Post a Comment