Sunday, July 14, 2019

ఇక ఏపిలో టీడిపీ కి గడ్డు కాలమే..! ఏపీ ప్రజలు బీజేపి వైపు చూస్తున్నారన్న మాజీ సీఎం శివరాజ్ సింగ్ !!

గుంటూరు/హైదరాబాద్ : ఆంధ్రలో ఇక తెలుగుదేశం పార్టీ ఉండదని, కనుమరుగు అవుతుందని బీజేపి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఏపీ లో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది, టీడీపీ కూడా ఖాళీ అయ్యేందుకు సిద్దంగా ఉందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రాహుల్ గాంధీ పార్టీ ని నడపలేక వదిలేశారు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gct977

0 comments:

Post a Comment