అమేథీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందడమే కాదు .. పెట్టిన కోట అయిన అమేథీ నుంచి రాహుల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. రాహుల్‌ను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మట్టి కరిపించారు. ఈ క్రమంలో అమేథీ ప్రజలకు దగ్గరయ్యేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ అమేథీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JunCJK
ఇంటికొచ్చినట్లుంది : అమేథీ ప్రజలతో రాహుల్, ఓడిపోయిన తర్వాత తొలిసారి...
Related Posts:
ఆ దేశాలకు వ్యాక్సిన్ ఆలస్యమైతే నష్టమే .. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ వార్నింగ్ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధోనామ్ ఘేబ్రెయేసస్ కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి తదనంతర పరిణామాలపై పోరాటం చ… Read More
అంగీకరించక తప్పలేదు: లాక్ డౌన్ మళ్లీ విధించబోం, ఎవరు వస్తారో.. మెత్తబడ్డ డొనాల్డ్ ట్రంప్అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపుపై న్యాయ పోరాటం చేస్తోన్న అధ్యక్షుడు ట్రంప్ కాస్త మెత్తబడ్డారు. తన ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. కరోనా వై… Read More
జేఎన్‌యూలో వివేకానంద విగ్రహం... ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. భావజాలంపై కీలక వ్యాఖ్యలు...ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ప్రాంగణంలో నెలకొల్పిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గురువారం(… Read More
జమ్మూకాశ్మీర్‌లో లేహ్: ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులున్యూఢిల్లీ: లేహ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో చూపకుండా జమ్మూకాశ్మీర్‌లో నేపథ్యంలో ట్విట్టర్‌కు నవంబర్ 9న కేంద్రం నోటీసులు జారీ చేసింది. భా… Read More
బీహార్: భారీ షాకిచ్చిన నితీశ్ కుమార్ - సీఎం పదవి కోరలేదు -అది బీజేపీ ఇష్టం -ప్రమాణం తేదీ తెలీదుబీహార్ లో ఎన్నికల ఫలితాల్లో నెలకొన్న సస్పెన్సే ప్రభుత్వ ఏర్పాటులోనూ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్డీఏలో నిన్నటిదాకా జూనియర్ భాగస్వామిగా కొనసాగి… Read More
0 comments:
Post a Comment