Saturday, July 6, 2019

సిద్ధరామయ్యను సీఎం చేస్తే రాజీనామాలు వెనక్కి తీసుకుంటాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్

బెంగళూరు : కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ సర్కార్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. తాము కుమారస్వామి ప్రభుత్వంలో పనిచేయబోమని స్పష్టంచేశారు. తమ రాజీనామా వెనక్కి తీసుకోవాలంటే .. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి సీఎంగా ఉండాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LEnzxW

0 comments:

Post a Comment