Tuesday, July 30, 2019

మృత్యువుతో పోరాడుతున్న ఉన్నావ్ బాధితురాలు .. 48 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమంటున్న వైద్యులు

ఉన్నావ్ : రోడ్డు ప్రమాదానికి గురైన ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఊపిరితిత్తుల నుంచి రక్తం కారుతుందని, శరీరంలో చాలా చోట్ల ఎముకలు విరిగాయని వైద్యులు చెప్తున్నారు. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని .. మరో 48 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమని వైద్యులు స్పష్టంచేశారు. దీంతో ఆమె తల్లి .. తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3303WGU

0 comments:

Post a Comment