భారత రక్షణ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా రష్యా నుంచి ఆర్-27 క్షిపణులను కొనేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రూ.1500 కోట్లు వెచ్చిస్తోంది. ఈ క్షిపణులు ఎస్-యూ 30ఎమ్‌కేఐ యుద్ధవిమానాల్లో అమర్చుతారు. ఈ క్షిపణులను అమర్చడం వల్ల ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాల చేధింపు బలోపేతం కానుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SLImBf
Monday, July 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment