Saturday, June 22, 2019

స్మృతి ఇరానీ కూతురు ఫోటోపై కామెంట్స్ ! డిలీట్ చేసి, ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చిన మినిష్టర్!

న్యూఢిల్లీ : ఆకతాయిల అల్లరి మధ్యతరగతి విద్యార్థినులకే కాదు .. సెలబ్రిటీ పిల్లలను కూడా వదలడం లేదు. వారిని ఎడిపించే సమయంలో తమను ఏమైనా చేస్తారనే భయం, వణుకు లేకపోవడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురును ఏడిపించాడు ఆకతాయి. జోయిష్‌కు ర్యాగింగ్ ..కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు జోయష్ ఇరానీని తన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WZ5OAc

0 comments:

Post a Comment