Thursday, June 13, 2019

బెంగాల్ వైద్యులకు ఎయిమ్స్ డాక్టర్ల సపోర్ట్ .. రేపు విధుల బహిష్కరణ

న్యూఢిల్లీ : బెంగాల్ ఎన్ఆర్ఎస్ జూనియర్ డాక్టర్లకు మద్దతు పెరుగుతుంది. వారిపై దాడిని నిరసిస్తూ శుక్రవారం విధులను బహిష్కరిస్తున్నట్టు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రెసిడెంట్ వైద్యులు తెలిపారు. దీంతో వైద్యులపై దాడి చేస్తే ఊరుకోబోమనే సంకేతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినట్లైంది. మరోవైపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా వైద్యులకు మద్దతు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XDyLxT

0 comments:

Post a Comment