Sunday, June 30, 2019

శాపగ్రస్థ పదవేనా..? పీసిసి పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి ఉత్తమ్ ను వెంటాడుతున్న వివాదాలు..!!

హైదరాబాద్ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ పీఠంపై ఏ ముహూర్తంలో కూర్చున్నాడో కానీ, నిత్యం వివాదం, స‌మ‌ర‌మే..! ఇటు అయిన‌వారితో. అటు ప్రత్యర్థుల‌తో ఇరువైపులా పోరాటం చేయాల్సిన పరిస్థితులు తెలత్తాయి. ఇంత‌చేసినా ఏమైనా ఫ‌లితం ఉందా అంటే ఊహూ అనే సమాధానం వస్తోంది. ఇంత‌గా ఉత్తమ్‌ను ఇరుకున పెడుతున్న నేత‌లంతా నల్గొండ కు చెందిన వారే.. అంటే సొంత‌జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xz4WSr

0 comments:

Post a Comment