Friday, June 28, 2019

అష్ట దిగ్బంధనం.. మరింత గడ్డు కాలం..! ప్రతికూల పరిస్థితులను బాబు ఎలా అదిగమిస్తారు...?

అమరావతి/హైదరాబాద్ : చంద్రబాబు అష్టదిగ్బంధానికి గురికాబోతున్నారా..? అక్రమ కట్టడాల కూల్చివేతలతో మొదలైన అసలైన రాజకీయం ఎక్కడితో ముగుస్తుంది. రాజకీయ వికృత క్రీడలో జరుగుతున్న పోటీలో చంద్రబాబు బలం ఎంత.. బలహీనత ఎంత.. అసలు బాబుకు మద్దత్తుగా నిలిచేది ఎవరు.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి అడుగు.. వివాదానికి కార‌ణ‌మ‌వుతోందా? ఒక ప‌క్క కేంద్రంలోని మోడీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RPODLP

0 comments:

Post a Comment