Thursday, June 13, 2019

తప్పిపోయిన వారి కోసం కొత్త సాఫ్ట్‌వేర్... హైదరాబాద్ పోలీసుల ప్రయోగం

తెలంగాణలో ఇటివల తెలంగాణ రాష్ట్ర్రంలో మిస్సింగ్ కేసులు అందోళన కల్గిస్తున్న విషయం తెలిసిందే..కేవలం పదిరోజుల్లో 500లకు పైగా వ్యక్తుల మిస్సింగ్ కేసులు రాష్ట్ర్రవ్యాప్తంగా నమోదయ్యాయి. దీంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. మిస్ అయిన వారి ఫోటోలతోపాటు, నేరాగాళ్లు, అనుమానితుల ఫోటోలను కనుగునేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకు వచ్చారు. దీంతో వెంటనే నేరస్థులను , లేదంటే అనుమానిత వ్యక్తులను గుర్తించే అవకాశం కల్గనుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ibqege

0 comments:

Post a Comment