Sunday, June 9, 2019

ఓడించారుగా .. నా డబ్బులు నాకిచ్చేయండి : నగదు వసూల్ చేస్తున్న కాంగ్రెస్ నేత

మంచిర్యాల : ఓటు .. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం. తమ నేతను ప్రజలు ఎన్నుకునే ప్రక్రియ. తమ సాధక బాదకాలను పరిష్కరించే నేతను ఓటర్లు పట్టం కడతారు. కానీ పరిస్థితి మారింది. ఓట్ల పండగ అంటే డబ్బులు పంచడమే. ఇక్కడ జనాలు కూడా అలానే తయారయ్యారు. డబ్బులు తీసుకొని .. ఎవరికీ వేయాలో వారికే వేస్తున్నారు. ఇటీవల జరిగిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QW3VOs

0 comments:

Post a Comment