Sunday, June 9, 2019

అందుకే కేబినెట్‌లో చేరలేదు.. అయినా మోడీ వెంటే ఉంటామన్న నితీశ్..

ఢిల్లీ : నరేంద్ర మోడీ 2.0 కేబినెట్‌లో చేరకపోవడంపై బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి స్పందించారు. నామమాత్రపు ప్రాతినిధ్యం ఇష్టం లేకనే మోడీ మంత్రివర్గంలో చేరలేదని చెప్పారు. కేబినెట్‌లో చేరకపోయినా మోడీ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని నితీశ్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కనీవినీ ఎరగని విజయం కట్టబెట్టడంతో బీజేపీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I4D0NG

0 comments:

Post a Comment