విశాఖపట్నం: రైలులో ప్రయాణిస్తున్నప్పటికీ.. ఎండ దెబ్బ తగిలి, వడదెబ్బకు గురై అయిదుమంది ప్రయాణికులు కన్నుమూశారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్-తిరువనంతపురం మధ్య నడిచే కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్న ఉందంతం ఇంకా జనం మదిలో మెదలుతూనే ఉంది. కొన్ని వందల కిలోమీటర్ల మేర రాకపోకలు సాగిస్తోన్న కేరళ ఎక్స్‌ప్రెస్ నిర్వహణ ఎంత ఘోరంగా ఉందో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MNyg3j
Thursday, June 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment