ఏపీ శాసనసభా తొలి సమావేశాల్లో రెండో రోజే అధికార -విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. నూతన స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారాంను ఛైర్‌లోకి ఆహ్వానించేందుకు విపక్షనేత చంద్రబాబు రాకపోవటం పైన సభలో వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆ సమయంలో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన అప్పలనాయుడు సైతం తాను అన్ని పార్టీల నేతలను ఆహ్వానించానని చెప్పటంతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WHvBwt
Thursday, June 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment