Saturday, June 22, 2019

బడ్జెట్ సెషన్ : హల్వా తయారుచేసిన కేంద్రమంత్రి నిర్మలా ...

న్యూఢిల్లీ : మరోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ బడ్జెట్‌పై కసరత్తు చేపట్టింది. జూలై 5న పద్దు ప్రవేశపెట్టనుండటంతో ఇప్పటికే అందుకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఆర్థికశాఖ ప్రారంభించింది. బడ్జెట్‌కు సంబంధించి ఫైనాన్స్ మినిస్టరీ అధికారులు ఇప్పటికే ప్రిపరైనట్టు సమాచారం. సాంప్రదాయం ..ప్రతీ ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు హల్వా తయారు చేయడం సాంప్రదాయం. ఈసారి జూలై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L7sNlu

0 comments:

Post a Comment